Dhanush takes legal action against Nayanthara

Dhanush takes legal action: నయన్ కు పదికోట్ల జరిమానా.. చిన్న తప్పవుకు కోర్టుకు ధనుష్!!

Dhanush takes legal action: నయనతార నటించిన ‘బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీకి సంబంధించి ధనుష్, నయనతారల మధ్య వివాదం మరింత తీవ్రమైంది. డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మించిన ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా విజువల్స్ అనుమతి లేకుండా వాడటంపై ధనుష్ నయనతారపై కోర్టులో కేసు వేశారు. ఈ వివాదం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. Dhanush takes legal action against Nayanthara ‘నానుమ్ రౌడీ ధాన్’ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార మరియు విఘ్నేష్…

Read More