
Biryani Incident: బిర్యానీ కోసం ధోనీ అలా చేస్తాడనుకోలేదు.. స్టార్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!!
Biryani Incident: 2014లో, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) మరియు అంబటి రాయుడు (Ambati Rayudu) మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన వార్తల్లో నిలిచింది. ఛాంపియన్స్ లీగ్ T20 టోర్నమెంట్ సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు హైదరాబాద్లోని ఓ హోటల్లో బస చేసింది. అప్పట్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న రాయుడు, సీఎస్కే ఆటగాళ్ల కోసం బిర్యానీ (Biryani) పంపించాడు. అయితే ఆ హోటల్ సిబ్బంది ఆ…