
Mahesh Babu: మహేష్ బాబు అసిన్ లని ఒక్కటి చేయడానికి ఆ డైరెక్టర్ అంత పని చేశారా.?
Mahesh Babu: మహేష్ బాబు హీరోయిన్ అసిన్ కాంబినేషన్లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు.కానీ వీరిద్దరిని కలపడానికి మాత్రం డైరెక్టర్లు తెగ కష్టపడ్డారట. మరి వీరిద్దరిని కలపాలని డైరెక్టర్లు ఎందుకు అనుకున్నారు. వీరి కాంబో ఎందుకు రాలేదు అనేది ఇప్పుడు చూద్దాం. మహేష్ బాబు అసిన్ కాంబినేషన్లో సినిమా రాలేదు కానీ సినిమా తీసుకురావాలని కొంతమంది డైరెక్టర్లు మాత్రం ప్రయత్నించారట. Did the director do that to make Mahesh Babu and Asin…