
Soundarya: సౌందర్యని ఆస్తుల కోసమే ఆ హీరో హత్య చేయించాడా..?
Soundarya: ఏంటి సౌందర్య చనిపోలేదా.. ఆ హీరో చంపించాడా..ఇంతకీ ఆ వ్యక్తి మాట్లాడిన మాటల్లో ఎంత నిజం ఉంది. మరి సౌందర్య పై పగబట్టి ఆమె ఆస్తులు లాక్కోవడానికి ఆమెని చంపించిన ఆ హీరో ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.సౌందర్య మరణించినప్పటికీ కూడా ఆమె మరణ వార్తలపై ఎన్నో రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఆమె చనిపోయి ఇన్ని రోజులైనా కూడా విమాన ప్రమాదంలో చనిపోయిందని కొంతమంది అంటే మరి కొంతమంది కొన్ని వార్తలు క్రియేట్ చేస్తారు….