Nikky Galrani: నిక్కీ గల్రానితో ఆ హీరో నిజంగానే అసభ్యంగా ప్రవర్తించాడా.?
Nikky Galrani: ఏ ఇండస్ట్రీ చూసిన ఏముంది గర్వ కారణం అంతా ఈవిటీజింగ్ మయం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీల పరిస్థితి. ముఖ్యంగా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లను చులకనగా చూస్తూ వారిని ఏదో రకంగా ఇవిటీజింగ్ చేస్తూనే ఉంటారు. ఇంత టెక్నాలజీ వచ్చిన, అమ్మాయిలు ఎంతో అప్డేట్ అయినా కానీ వారిపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇందులో సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు అంటే చాలా చులకనగా చూస్తూ దర్శక, నిర్మాతలు, హీరోలు ఎప్పుడూ ఏదో ఒక…