
Prabhas: ఆ హీరోయిన్ తల్లి వల్లే ప్రభాస్ పెళ్లి జరగలేదా.. శనిలా దాపురించిందిగా.?
Prabhas: తెలుగు ఇండస్ట్రీకి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ఎవరయ్యా అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది ప్రభాస్.. అలాంటి ఈయన దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.. కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉన్నా కానీ పెళ్లి విషయంలో మాత్రం చాలా లేట్ చేస్తున్నారు. అయితే ప్రభాస్ అప్పట్లో ఆ హీరోయిన్ తో పెళ్లి జరిగి ఉండేదట. కానీ త్రిష తల్లి మందలించడం వల్లే వారి మధ్య రిలేషన్ దూరమైందట.. మరి…