Pushpa 2 movie Streaming on Netflix

Pushpa 2 movie: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

Pushpa 2 movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం “పుష్ప 2” డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేసిన నటనకు విశేషమైన ప్రశంసలు లభించాయి. Pushpa 2 movie Streaming on Netflix “పుష్ప 2” బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు…

Read More