Naga Vamsi: రేవంత్ రెడ్డిని కెలికిన నాగ వంశీ.. నోటిదూల ఎక్కువే!
Naga Vamsi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పుష్ప చేసిన రచ్చ ఇండస్ట్రీ మొత్తం ఇబ్బందులు పడేలా చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డిని పుష్ప సినిమా ఘటనలలోకి లాగడంతో ఆయనకు కోపం వచ్చి టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేశారు. దీంతో పుష్ప వల్ల సినిమా ఇండస్ట్రీ అంతా సఫర్ కావలసి వస్తోందని, ఆయనను ఎలాగోలా ఒప్పించాలని సకల ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా టికెట్ రేటు పెరిగితేనే పాన్ ఇండియా లెవెల్ లో వచ్చిన…