Trolls on Kiran Abbavaram

Kiran Abbavaram: వాళ్ల కాపురంలో చిచ్చు పెడుతున్న కిరణ్ అబ్బవరం.. మాజీ లవర్ అంటూ..?

Kiran Abbavaram: ఏంటి కిరణ్ అబ్బవరం కాపురాల్లో చిచ్చులు పెడుతున్నారా..ఇంతకీ ఆయన కాపురంలో చిచ్చుపెట్టేలా ఏం మాట్లాడారు.. ఎందుకు కిరణ్ అబ్బవరం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.. యంగ్ హీరో గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం తన నటనతో ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అంతేకాదు క అనే మూవీ తో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. Trolls on Kiran Abbavaram…

Read More