Tandel Movie: సముద్రంలో ఆ సీన్ కి 18 కోట్లు.. తండేల్ మూవీ గురించి షాకింగ్ సీక్రెట్ చెప్పిన డైరెక్టర్.?
Tandel Movie: తాత పెద్ద స్టార్.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం నిలబడింది అంటే దానికి ప్రధాన పిల్లరు అక్కినేని నాగేశ్వరరావు అని చెప్పవచ్చు. అలాంటి ఈయన నట వారసుడిగా ఇండస్ట్రీలోకి నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. తండ్రికి తగ్గ తనయుడిగా పెద్ద స్టార్ అయ్యారు.. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉపయోగించుకొని ఎంట్రీ ఇచ్చిన హీరోలలో నాగచైతన్య కూడా ఉన్నారు. 18 crores for that scene in Tandel Movie అలాంటి…