
Pawan Kalyan: ఆ హీరోయిన్ మీద పగతోనే పవన్ రేణు దేశాయ్ ని పెళ్లాడారా..?
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన హీరో. ఈయన ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే సాధించేవరకు అసలు ఊరుకోరు. అలా జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి పార్టీని దేశస్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా తాను కూడా మంచి పదవి పొందారు. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను ఏర్పాటు చేసుకున్నాడు. Did Pawan Kalyan marry Renu Desai…