
Ramyakrishna: 22 ఏళ్ల పెళ్లి బంధానికి గుడ్ బై.. భర్తతో రమ్యకృష్ణ విడాకులు.?
Ramyakrishna: ఏంటి రమ్యకృష్ణ కృష్ణవంశీ తమ 22ఏళ్ల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతున్నారా.. రమ్యకృష్ణ భర్తకి దూరంగా వెళ్లిపోయిందా.. నిజంగానే రమ్యకృష్ణ కృష్ణ వంశీ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారా అనే సంచలన నిజం ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా రోజుల నుండి రమ్యకృష్ణ కృష్ణవంశీ విడాకులు తీసుకోబోతున్నట్టు రూమర్లు వినిపించాయి. Ramyakrishna divorce with her husband ముఖ్యంగా రమ్యకృష్ణ తన కొడుకును తీసుకొని చెన్నైకి వెళ్తున్న సమయంలో కొంతమంది ఫోటోలు తీసి భర్తకు దూరంగా రమ్యకృష్ణ…