
Telugu directors: డైరెక్టర్ లు ఒకే సంస్థ లో వరుస సినిమాలు చేయడానికి కారణం అదేనా!!
Telugu directors: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ డైరెక్టర్స్ ఒక్కటే నిర్మాణ సంస్థలతో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇది ఆ డైరెక్టర్స్ కంఫర్ట్ లెవల్ మాత్రమేనా? లేక తమ క్రియేటివ్ ఫ్రీడమ్‌పై కంట్రోల్ పెడుతున్నదా? అనేది ఆసక్తికరమైన చర్చ. త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, సుకుమార్, శేఖర్ కమ్ముల, సందీప్ రెడ్డి వంగా వంటి టాప్ డైరెక్టర్లు తమ ప్రాజెక్ట్స్‌ను ఒకే బ్యానర్లో మాత్రమే లాక్ చేస్తున్నారు. Telugu directors working with same producers త్రివిక్రమ్…