Anil Ravipudi: డైరెక్టర్ శంకర్ పరువు తీసేసిన అనిల్ రావిపూడి..?
Anil Ravipudi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్నటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన డైరెక్షన్ లో సినిమా వచ్చింది అంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసేలా ఉంటుంది. ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన వైపు తిప్పుకోవడంలో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. అలాంటి అనిల్ రావిపూడి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి టాప్ పొజిషన్ లో డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అలాంటి ఈయన పటాస్ అనే సినిమా ద్వారా…