
Srikanth Addala: నటితో శ్రీకాంత్ అడ్డాల ఎఫైర్.. రహస్యాలు బయటపెట్టిన హీరో.?
Srikanth Addala: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం క్రేజ్ మీద ఉన్నటువంటి డైరెక్టర్లు శ్రీకాంత్ అడ్డాల ఒకరు.. ఈయన తీసిన చాలా చిత్రాలు అద్భుతమైన హిట్ సాధిస్తూ దూసుకుపోతున్నాయి. అలాంటి శ్రీకాంత్ అడ్డాల కేవలం సినిమాల్లోనే కాకుండా ఎఫైర్ల విషయాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు. పెళ్లయి పిల్లలు ఉన్న ఈయన తన భార్యను కాదని మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని ఆమెతోనే గడుపుతున్నారట. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది…..