
Simbu: తూ..ఇది కథనా అంటూ డైరెక్టర్ పై ఉమ్మేసిన శింబు..!
Simbu: ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా మంచి గుర్తింపు పొందాడం ఎంతో కష్టపడుతున్నారు కొందరు హీరోలు. అయినా కొందరు హీరోలకు, దర్శక నిర్మాతలకు గుర్తింపు మాత్రం లభించడం లేదు. అలాంటిది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా పల్లెటూరి నుంచి వచ్చి స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు సుశీంద్రన్.. ప్రస్తుతం ఈయన డైరెక్షన్ లో సినిమా అంటే హీరోలు క్యూ కడతారు.. Simbu spat on the director saying this is a story అలాంటి…