Director Torture Aditi Rao Hydari shed tears

Aditi Rao Hydari : శృంగార సన్నివేశం కోసం అలా.. డైరెక్టర్ టార్చర్.. కన్నీళ్లు పెట్టుకున్న అధితి రావు హైదరి.?

Aditi Rao Hydari: అదితి రావు హైదరి.. తెలుగు హీరోయిన్ అయినప్పటికీ బాలీవుడ్ లో సత్తా చాటింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ్ ని పెళ్లాడడంతో ఇండస్ట్రీలో ఫేమస్ అయిపోయింది. అయితే వీళ్ళు ఒకసారి కాదు రెండు సార్లు పెళ్లి చేసుకొని అందర్నీ సర్ప్రైజ్ చేశారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఓ సినిమా చేసే సమయంలో డైరెక్టర్ చేసిన టార్చర్ కి కన్నీళ్లు పెట్టుకుంది. Director Torture Aditi Rao Hydari shed tears…

Read More