Allu Arjun: “వాడు హీరోనా ఎర్ర చందనం దొంగ”.. అల్లు అర్జున్ పై హీరో షాకింగ్ కామెంట్స్.?
Allu Arjun: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పుష్ప2 సినిమా ఎంతటి రికార్డులు క్రియేట్ చేస్తుందో మనందరికీ తెలుసు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పూర్తిగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత్ర..ఈ పాత్రలో ఆయన ఎంతో బాగా నటించాడు కానీ ఈ సినిమా ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. తాజాగా హీరో, నటుడు, కమెడియన్ అయినటువంటి రాజేంద్రప్రసాద్, అల్లు అర్జున్ పై వ్యతిరేక కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది..అదేంటో చూద్దాం.. Hero shocking comments…