
BJP: బిజెపి పార్టీలోకి రేవంత్, డీకే శివకుమార్?
BJP: దేశవ్యాప్తంగా బిజెపి పార్టీ వ్యాపిస్తోంది. శత్రువులను కూడా తమ పార్టీలో కలుపుకొని… అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని నరేంద్ర మోడీ టీం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేసిన మోడీ టీం… ఎప్పుడు తెలంగాణ అలాగే కర్ణాటక పై కన్ను వేసినట్లు వార్తలు వస్తున్నాయి. Revanth, DK Shivakumar in BJP party తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్… ఇద్దరు…