
Virat Kohli: విరాట్ కోహ్లీ వాచ్ ధర ఎంతో తెలుసా.. దిమ్మతిరగాల్సిందే ?
Virat Kohli: ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా భారత్ – ఆస్ట్రేలియా మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఖరీదైన వాచ్ ను ధరించి కనిపించాడు. ఛాంపియన్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా వాచ్ ధరించాడు. విరాట్ కోహ్లీ ధరించిన ఈ వాచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. Do you know the price of Virat Kohli’s watch అతను ధరించిన వాచ్ ఖరీదు అక్షరాల రూ. 45,36,000. కోహ్లీ…