Hyderabad: హైదరాబాద్ కాదు దోమలబాద్!

Hyderabad: హైదరాబాద్ కాదు దోమలబాద్ అంటూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మొద్దు నిద్రలో జీహెచ్‌ఎంసీ అధికారులు, దోమల చేతిలో చిత్తడి అవుతున్నారు ప్రజలు. సిటీలో రోజురోజుకి పెరుగుతున్న దోమల బెడద, సాయంత్రం ఆరు దాటాక బయటకి వస్తే దోమలకి పలహారమే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిటీ ప్రజలు. It is going viral on social media saying that it is not Hyderabad…

Read More