Samantha: ఆ డైరెక్టర్ వల్లే సమంత బతికిందా.. లేకపోతే బాంబు దాడిలో..?

Samantha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సమంత అంటే ఎంతటి క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఏం మాయ చేసావే అనే మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా అద్భుతమైన హిట్ సాధించింది. ఈ మూవీ తర్వాత ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. అందులో కూడా మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి సమంత తెలుగు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. Did Samantha…

Read More