Dosa: దోశ పిండి మిక్సీ పట్టేటప్పుడు వీటిని కలిపితే పిండి చక్కగా పులుస్తుంది..
Dosa: చలికాలంలో దోశ పిండి పులవడంలో కొన్ని సవాళ్ళు ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గిపోవడం వల్ల పిండి సాఫీగా పులవడం లేదు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే, చలికాలంలో కూడా మంచి పిండి రావడంతో పాటు, దోశలు సాఫీగా వస్తాయి. సాధారణంగా, దోశ పిండి తయారీకి బియ్యం, మినప పప్పు ఉపయోగిస్తారు. అయితే, చలికాలంలో పిండి బాగా పులవడంలేదు అంటే, దానిని ఎలా నానబెట్టాలో, ఎలాంటి నీరు వాడాలో, పిండిని ఎలా స్టోర్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం….