
Dragon fruit: డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు.. 100 రోగాలకు చెక్ !
Dragon fruit: డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్య ఎక్కడ చూసినా డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తోంది. మార్కెట్లో చాలా ఎక్కువగా వీటి అమ్మకం పెరిగిపోయింది. ఈ పండులో ఉండే పిఠాయా అనే పోషకం శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ ను నాశనం చేసి క్యాన్సర్ కణాలను పెరగకుండా అడ్డుకుంటున్నాయి. ఇందులో ఫినోలిక్ యాసిడ్, ఫైబర్ వంటివి చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. You can’t imagine the…