Kayadu Lohar Confirmed for Funky Movie

Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కి తెలుగు లో ఆఫర్.. మాస్ హీరో సరసన!!

Kayadu Lohar: ప్రదీప్ రంగనాథన్ నటించిన “డ్రాగన్” (Return of the Dragon – Telugu) సినిమా విడుదలైన తర్వాత, అందులో కయదు లోహార్ పెర్ఫార్మెన్స్ పై తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా కథ ఎంత ఇంపార్టెంటో, నటీనటుల పాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత వహిస్తాయి. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన హీరోయిన్‌గా నటించగా, కయదు లోహార్ రెండో అర్ధంలో ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో, ఆమె…

Read More