
Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ కు ఏమైంది? చేతికర్రలతో నడుస్తూ.. వీల్ చైర్ కే అంకితమైన వాల్!!
Rahul Dravid: టీమిండియా మాజీ క్రికెటర్ మరియు కోచ్ రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ఆడుతుండగా గాయపడి వార్తల్లో నిలిచారు. తన కొడుకు అన్వయ్ (Anvay) తో కలిసి క్రికెట్ ఆడుతున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. బెంగళూరులోని విజయ క్రికెట్ క్లబ్ తరఫున ఆడుతున్న ద్రవిడ్, 28 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే వికెట్ల మధ్య పరుగులు తీస్తుండగా నొప్పి (Pain) తీవ్రంగా పెరగడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోవాల్సి వచ్చింది. Rahul Dravid Seen Using…