
Dry Fruits: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా..అయితే ఇవి తెలుసుకోండి ?
Dry Fruits: చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను స్నాక్స్ రూపంలో లేదా ఉదయం నానబెట్టుకుని తింటూ ఉంటారు. అయితే వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదేనా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంది. బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అంజీర, ఎండు ద్రాక్ష, వాటర్ మిలన్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి మంచి పోషకాహారం. వీటిని తిన్నట్లయితే రోజంతా నీరసం లేకుండా చాలా చురుగ్గా ఉంటారు. Dry Fruits To Eat…