
Eat Sprouts: మొలకలు విపరీతంగా తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Eat Sprouts: మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని ఇందులో ఉంటాయి. ప్రతిరోజు మొలకలు తినడం బాగా అలవాటు చేసుకోవాలని వైద్యులు చెబుతూనే ఉంటారు. అందులో ముఖ్యంగా పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో తయారు చేసిన మొలకలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెసరపప్పు మొక్కల ఆధారిత ప్రోటీన్స్ కి పవర్ హౌస్ గా పరిగణించబడుతుంది. మొలకలలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, బీ కాంప్లెక్స్,…