Dates: ఖర్జూరపండ్లు తెగ తింటున్నారా? అయితే జాగ్రత్త!
Dates: ఖర్జూర పండును చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఖర్జూరంలోని ప్రక్టోజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఖర్జూరంలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు ఇన్ఫెక్షన్లను వాపు, రక్తం సమస్యలను తొలగిస్తాయి. బీటా కెరటిన్, లూటీన్ అనే రుచికరమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వంటి హానికర పదార్థాలను అడ్డుకుంటాయి. ఇవి రొమ్ము, ఊపిరితిత్తులు, క్లోమా, క్యాన్సర్ నుంచి కొంతవరకు రక్షణ కలిగిస్తాయి. Are you eating…