Suriya Speech on Education Goes Viral

Suriya Speech: స్టేజ్ పైనే ఎమోషనల్ అయిన సూర్య.. భార్య, పిల్లలు పక్కన ఉండగానే!!

Suriya Speech: స్టార్ హీరో సూర్య Suriya) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల కంగువ (Kanguva) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా ఆకట్టుకోలేకపోయినా, ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ (Next Project Hype) ఏర్పడింది. ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) తెరకెక్కిస్తున్న సూర్య 44 (Suriya 44) లో హీరోగా నటిస్తున్నాడు. Suriya Speech…

Read More