
Eggs: కోడిగుడ్డు నీలం తింటున్నారా.. అయితే డేంజర్ లో అడ్డట్టే ?
Eggs: కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు ఒక గుడ్డు ఉదయం పూట తిన్నట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతూనే ఉంటారు. అంతేకాకుండా గుడ్డులో ఎన్నో రకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి. ఇది మన శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. చిన్న పిల్లలకు కూడా ప్రతిరోజు ఉదయం పూట ఒక గుడ్డు తినిపించాలని చాలా సందర్భాలలో వైద్యులు చెబుతూనే ఉంటారు. కానీ వాటిని చాలా మంది పట్టించుకోరు. Health Benefits With Eggs అయితే…