
Election Commission: ఓటర్లకు టోకరా.. అలెర్ట్ జారీ
రాష్ట్రంలో ఓటర్లను టార్గెట్ చేస్తూ ఎన్నికల కమిషన్ పేరుతో భారీ టోకరా జరుగుతోంది. ఈ మోసపూరిత సందేశాలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ అలర్ట్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్ పేరుతో వస్తున్న లింకులు, మెసేజ్లను ఎవరూ నమ్మొద్దని, వాటిపై క్లిక్ చేయొద్దని స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటర్లకు…







