
Ibrahim Zadran: రికార్డుల వరద పారిస్తున్న ఇబ్రహీం జద్రాన్.. మాజీల రికార్డులు గల్లంతు!!
Ibrahim Zadran: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో అఫ్గానిస్థాన్ జట్టు సంచలన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ ఆశలను ముగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం ఇబ్రహీం జద్రాన్ (Ibrahim Zadran) రికార్డు ఇన్నింగ్స్. 146 బంతుల్లో 177 పరుగులు చేసిన జద్రాన్, ఇంగ్లాండ్ బౌలర్లను చిత్తు చేశాడు. ఆరు సిక్సులు, 12 ఫోర్లతో విరుచుకుపడ్డ జద్రాన్, ఆఫ్గాన్‌కు 325 పరుగుల భారీ స్కోర్ అందించాడు. Ibrahim Zadran…