Pension: EPFO ద్వారా నెలకు రూ. 7500 పెన్షన్..?
Pension: పనిచేసే ఉద్యోగుల కోసం పెన్షన్ పథకం రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఇది పదవి విరమణ తర్వాత ఎంతగానో సహాయం చేస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులకు రూ. 1,000 పింఛన్ వస్తుంది. నెలకు రూ. 7,500కు పెంచాలని డిమాండ్ చేస్తు నిర్మల సీతారామన్ ను కోరారు. దేశంలోని 78 లక్షల మంది ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పథకంలో చేరారు. వీరిలో ప్రభుత్వ, ప్రైవేటు ఫ్యాక్టరీల ఉద్యోగులు కూడా ఉన్నారు. Through EPFO Rs. 7500 pension ప్రతి ఒక్కరూ పింఛన్…