
Ester: డబ్బు కోసమే వ్యభిచారం..షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్తేర్.?
Ester: నటి ఎస్తేర్ నోరోన్హా అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ సింగర్ నటుడు అయినటువంటి నోయల్ శీను మాజీ భార్య ముఖ్యంగా పెళ్లయ్యాక వీళ్ళు కనీసం రెండు మూడు నెలలు కూడా కలిసి ఉండలేదు. కానీ పెళ్లికి ముందు ఎంతో ఘాడంగా ప్రేమించుకున్నారు.అయితే పెళ్లికి ముందు ప్రేమించుకొని పెళ్లైయ్యాక రెండు మూడు నెలలు కూడా కలిసి ఉండకపోవడానికి కారణం ఏంటో తెలియదు. కానీ వీరిద్దరూ విడాకుల ప్రశ్నలు వచ్చినప్పుడల్లా డిఫరెంట్ కౌంటర్లు ఇస్తూ ఉంటారు. Ester…