Esther Shares Her Tollywood Journey

Esther: తేజా గురించి అసలు నిజం చెప్పిన ఎస్తేర్ నోరోన్హా!!

Esther: తెలుగు సినీ పరిశ్రమకు ఎస్తేర్ నోరోన్హాను పరిచయం చేసిన దర్శకుడు తేజ. ‘వెయ్యి అబద్దాలు’ చిత్రంలో సాయిరామ్ శంకర్ సరసన నటించిన ఎస్తేర్, ఆ తర్వాత పలు సినిమాల్లో తన ప్రతిభను నిరూపించుకుంది. ఇటీవల, తన సినీ ప్రయాణం, తేజాతో అనుబంధం గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది ఎస్తేర్. Esther Shares Her Tollywood Journey ముంబైలో ఓ హోటల్‌లో జరిగిన ఆడిషన్ సమయంలో, టాప్ మోడల్స్‌ను కాకుండా తేజ గారు నన్ను ఎంచుకోవడం నాకు…

Read More