
Chandrababu: చంద్రబాబు కీలక ప్రకటన.. ఏపీ ప్రజల ఖాతాల్లోకి డబ్బులు!!
Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని సంక్షేమ పథకాల అమలుపై కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేస్తామన్న సీఎం, తల్లికి వందనం (Mother Salutation Scheme) సహా అనేక పథకాలను (Schemes) ప్రస్తావించారు. ఈ పథకం మే నెలలో ప్రారంభం అవుతుందని, ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అందరికీ లబ్ధి చేకూరేలా అమలు చేస్తామని స్పష్టం చేశారు. Chandrababu Major Welfare Scheme Update…