Fatima Sana Shaikh: మళ్ళీ.. మళ్ళీ..అన్నిటికి సిద్ధంగా ఉన్నావా అని అడిగేవాడు.. క్యాస్టింగ్ కౌచ్ గురించి దంగల్ బ్యూటీ!!
Fatima Sana Shaikh: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య అనేది పెద్ద చర్చనీయంశ విషయం అవుతుంది, ఎందుకంటే అనేక వేధనలు, దారుణమైన అనుభవాలు ఇండస్ట్రీ లో ఉన్న ఆడవారికి ఉన్నాయి. బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ దీని గురించి మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘దంగల్’ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న ఈ నటి, తాజాగా ఈ ఇండస్ట్రీ యొక్కమరో కోణాన్ని తన అనుభవం ద్వారా వెల్లడించింది. Fatima Sana Shaikh casting couch…