Fauji Film: ఫౌజీ లో బ్రాహ్మణ సైనికుడు గా ప్రభాస్.. ఆ ఎపిసోడే సినిమా కు హైలైట్!!
Fauji Film: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “ది రాజా సాబ్” మరియు “ఫౌజీ” సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. “ఫౌజీ” సినిమా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది, ఇది ఒక periodic war romantic drama. ఈ సినిమా భారీ బడ్జెట్తో రూపొందించబడింది, దీనిలో prabhas ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. అతను ఈ సినిమాలో brahmin soldier గా కనిపించనున్నాడని భావిస్తున్నారు. Fauji Film Flashback Episode Surprises సినీ సర్కిల్స్ ప్రకారం,…