
Prabhas upcoming movies: ప్రభాస్ సినిమాల లైనప్ సెట్ అయినట్లే.. ఆ మాస్ యాక్షన్ మరింత వెనక్కి!!
Prabhas upcoming movies: యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది, దీని షూట్ కూడా త్వరలోనే ముగియనుంది. ప్రభాస్ తీసుకున్న కొత్త నిర్ణయంతో సినిమా పనులు వేగంగా పూర్తయ్యాయి, దీంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. Prabhas upcoming movies schedule ‘రాజా సాబ్’ పూర్తవగానే ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లోకి అడుగుపెడతారు. ఈ సినిమాకి 60 రోజుల నాన్-స్టాప్ కాల్షీట్ ఇచ్చిన ప్రభాస్,…