
Fennel Seeds: తిన్న తర్వాత వెంటనే సోంపు వేసుకుంటున్నారా…అయితే జాగ్రత్త ?
Fennel Seeds: సోంపు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ప్రతిరోజు భోజనం చేసిన అనంతరం కొద్దిగా సోంపు నోటిలో వేసుకొని నమిలినట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. ఉదయం పూట సోంపు గింజలు నోట్లో వేసుకుని నమిలినట్లయితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుంది. health issues…