
Producers: ఇండస్ట్రీ లో 600 కోట్లు నష్టం.. సినిమాల భవిష్యత్తుపై పరిశ్రమలో చర్చలు!!
Producers: ఇటీవల మలయాళ సినీ పరిశ్రమ భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. 2024లో మంజుమేల్ బాయ్స్, ఆవేశం, పాలం పలవుమ్ వంటి సినిమాలు హిట్ అయినప్పటికీ, పరిశ్రమ మొత్తం లాభాలను అందుకోలేకపోయింది. 2023లోనూ ఇరట్ట, నేరు, 2018, రోమాంచనం వంటి విజయవంతమైన సినిమాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ, పన్నులు (Taxes), రెమ్యునరేషన్ (Remuneration) పెరుగుదల, ఇతర ఆర్థిక సమస్యల వల్ల నిర్మాతలు 600 నుంచి 700 కోట్ల రూపాయల వరకు నష్టపోయారు. 600 Crore Loss For Malayalam…