SSMB29: Rajamouli's surprise shooting update

SSMB29: సైలెంట్‌గా షూటింగ్ మొదలెట్టేసిన రాజమౌళి

SSMB29: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం SSMB29. ఇటీవల పూజా కార్యక్రమాలు పూర్తి చేసిన చిత్ర యూనిట్, ఆ వెంటనే అల్యూమినియం ఫ్యాక్టరీలో వారం రోజుల పాటు మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. SSMB29: Rajamouli’s surprise shooting update వేసవిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని వార్తలు వచ్చినప్పటికీ, రాజమౌళి తనదైన శైలిలో సడన్ ట్విస్ట్ ఇచ్చారు. తక్కువ వ్యవధిలోనే రెండవ షెడ్యూల్‌కు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోనే…

Read More
Anil Ravipudi comments on Spirit Movie

Spirit movie: స్పిరిట్ లో అనిల్ రావిపూడి యాక్టింగ్.. సందీప్ రెడ్డి రెస్పాన్స్!!

Spirit movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా రూపొందించబోతున్నట్లు సమాచారం. Anil Ravipudi comments on Spirit Movie ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించారట. ఆయన సందీప్ రెడ్డి వంగాను కలిసి ఈ కోరికను వ్యక్తం…

Read More