Madonna Sebastian: డజను సినిమాలు చేసినా ఈ హీరోయిన్ కి గుర్తింపు రాలేదే!!
Madonna Sebastian: గ్లామర్ పాత్రలు కాకుండా, కంటెంట్ ఆధారిత పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చి, తన ప్రత్యేక గుర్తింపును పొందిన నటి మడోన్నా సెబాస్టియన్. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా, కథ మరియు పై ఫోకస్ చేస్తూ తెలుగు, మలయాళం ప్రేక్షకులలో మంచి గుర్తింపు తో పాటు తన స్థానం నిలబెట్టుకున్నది. Madonna Sebastian Upcoming Projects 2015లో “ప్రేమమ్” (Premam) సినిమా ద్వారా మలయాళ సినీ పరిశ్రమ (Malayalam film industry) లో అడుగుపెట్టిన…