Andhra Pradesh Secretariat: పవన్ కళ్యాణ్ ఆఫీస్ లో మంటలు…?

Andhra Pradesh Secretariat: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం ఒక్కసారిగా ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సచివాలయంలోని రెండవ బ్లాక్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది… మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. సచివాలయం రెండో బ్లాక్ లోనే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం కూడా ఉంటుందని చెబుతున్నారు. A serious accident occurred at the Andhra Pradesh State Secretariat డిప్యూటీ…

Read More