
IPL 2025: ఐపీఎల్ 2025లో మొదటి 3 మ్యాచ్ ల షెడ్యూల్ ఇదే ?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన బిగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టోర్నమెంటు మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నట్లు చర్చ జరుగుతోంది. మొదటి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ వర్సెస్ కేకేఆర్ మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరగనుందట. FIRST 3 MATCHES IN IPL 2025 అలాగే రెండవ మ్యాచ్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్ వేదికగా జరగనున్నట్లు సోషల్ మీడియాలో…