Chandoo Mondeti on Thandel Making

Thandel Making: రియలిస్టిక్ మాస్టర్‌పీస్.. సముద్రంలో లైవ్ షూటింగ్.. ఒక ఎపిసోడ్ కి 20 కోట్ల ఖర్చు!!

Thandel Making: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటిస్తున్న ‘తండేల్’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డు చేత పట్టుబడి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన కథ ఈ సినిమాకు ప్రేరణగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లాలోని డి. మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. Chandoo Mondeti…

Read More