Food Safety: హైదరాబాద్ హోటల్స్ లో తింటున్నారా..అయితే చావు ఖాయం!!

Food Safety: హైదరాబాద్.. తన సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలతో పాటు ప్రత్యేకమైన వంటకాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ నగరానికి ప్రత్యేకమైన హైదరాబాదీ బిర్యానీ నుండి అంతర్జాతీయ వంటకాల వరకు రుచుల వైవిధ్యం దక్కుతుంది. ప్రస్తుతం నగర ప్రజలు ఇంట్లో వంటలకంటే రెస్టారెంట్లలో భోజనం చేయడం పై ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో 74,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లు ఉన్నాయంటే, ఆహార రంగం ఎంతటి వేగంతో ఎదుగుతోందో అర్థం చేసుకోవచ్చు. Food Safety Challenges in Hyderabad Restaurants…

Read More