Winter Foods: చలికాలంలో ఎట్టి పరిస్థితుల్లో వీటిని తినకూడదు.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..
Winter Foods: చలికాలం ప్రారంభమైనప్పుడు మన ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. ఈ కాలంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాధుల ప్రబలత ఎక్కువగా ఉండే చలికాలంలో కొందరు ప్రజలు వేడి కోసం పకోడీలు, బజ్జీలు వంటి వేయించిన ఆహారాలు తింటారు. అయితే, ఇలాంటి ఆహారాలు ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కాలంలో ఎలాంటి ఆహార…