Deepika Padukone : దీపికా పదుకొనేతో నాలుగో పెళ్లి.. స్టార్ హీరో సంచలన కామెంట్స్.?
Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొనే అంటే ఎంతటి పేరు ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ స్టార్ హీరోయిన్ పై ఓ సీనియర్ స్టార్ హీరో బోల్డ్ కామెంట్లు చేశాడు. ఒకవేళ తనకు చిన్న వయసు ఉంటే దీపికాను ఆ విధంగా చేసుకునే వాడినని చెప్పాడు. మరి ఆ హీరో ఎవరు? ఆయన ఎందుకలా అన్నారు వివరాలు చూద్దాం.. Fourth marriage with Deepika Padukone బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కామెంట్స్ చేసే నటుల్లో…